Header Banner

మనుషుల కోసం డిజైన్ చేసిన AI...!ఇప్పుడు మనుషులనే మోసం చేస్తుందా?

  Thu Feb 27, 2025 08:00        Technology

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రెండు AI అసిస్టెంట్లు మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ అయింది. ఇలా ఓ ఏఐలు మరో ఏఐ ఏం మాట్లాడిందో తెలుసా?
ఇది సైన్స్ ఫిక్షన్ కథ కాదు... నిజంగానే జరిగిన సంఘటన! రెండు AI చాట్‌బాట్స్ మనుషులు మాట్లాడుకునే భాషను వదిలి, ఒకదానితో ఒకటి అవి మాత్రమే అర్థం చేసుకునే రహస్య భాషలో సంభాషించాయి. అవును..! ఇది మనం ఊహించిన భవిష్యత్తు కాదు.. ఇప్పటికే జరుగుతున్న వాస్తవం!

 

ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం!



ఏఐ సొంతంగా ఆలోచించుకోవడం, ఒకదాంతో మరొకటి కమ్యునికేట్ అయ్యి మనుషులను ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించడం ఇదంతా ఏదైనా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీలో చూసి ఉంటారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది నిజమయ్యే రోజు దగ్గర్లోనే ఉందనిపిస్తోంది. ఎందుకంటే, ముందు మనుషుల్లా మాట్లాడుకున్న 2 ఏఐ చాట్ బాట్స్, ఇద్దరం ఒకే రకమని తెలిశాక రూట్ మార్చేశాయి. మనుషులకు అర్థం కాకుండా సొంత భాష క్రియేట్ చేసుకుని ముచ్చట్లాడుకున్నాయి. ఇది టెక్ నిపుణులు షాక్ నిపుణులు షాక్ అవుతున్నాయి. AI మానవాళి భవిష్యత్తును ఎలా మార్చేస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ ఏఐ బాట్స్ వీడియో ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇది కూడా చదవండివైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!

మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!


గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!


ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #ai #aiinteligenv